89bf6b5e-2fa0-48ff-b735-9a2c8b735d6b-1.jpg

రోజూ కేవలం ఒక్క యాపిల్ తిన్నా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

f7daea02-3da3-4401-af0e-b834b6d67a4b-8.jpg

యాపిల్‌లోని పీచు పదార్థం కారణంగా జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది

75d3b62d-102d-4282-8407-d56c29f28caf-4.jpg

రోజూ యాపిల్ తినే వారిలో కొలెస్టెరాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యం ఇనుమడిస్తుంది

84f7da9c-436a-4481-b93f-e2774c830b4d-7.jpg

దీంట్లో కెలోరీలు తక్కువగా ఉండటంతో ఆకలి, బరువుపై నియంత్రణ వస్తుంది

యాపిల్‌లో నీటి శాతం ఎక్కువ కాబట్టి డీహైడ్రేషన్ బెడద తొలగిపోతుంది

ఇందులోని విటమిన్ సీ కారణంగా రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది

వీటిల్లోని విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్‌తో చర్మ ఆరోగ్యం పెరిగి యవ్వనకాంతులు ఉట్టిపడతాయి

ఇవి తింటే ఎముకలు, పళ్లు దృఢంగా మారతాయి.