35f82f1e-1805-4761-9ac9-ac596e2ca2e9-0000_11zon (3).jpg

 బ్రెజిల్ నట్స్ తినడం వల్ల  కలిగే ప్రయోజనాలు..

20dc90a4-c4d5-48b8-b414-a142e7141b90-02_11zon (13).jpg

బ్రెజిల్ నట్స్‍లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు సెలీనియం కూడా పుష్కలంగా ఉంటుంది

265fa4f0-2abb-4c91-9d2a-5ab4f9c77a3d-04_11zon (15).jpg

 బ్రెజిల్ గింజలను  సాధారణంగా పచ్చిగా లేదా బ్లాంచ్ చేసి తింటారు

62f2c05e-7fff-415f-bc29-52776a1ce51a-06_11zon (13).jpg

వీటి నూనెను షాంపూలు,  సబ్బులు , జుట్టు కండీషనర్లు,  చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు

ఇవి థైరాయిడ్ గ్రంధిని దెబ్బ తినకుండా కాపాడుతాయి

ఆరు బ్రెజిల్ నట్స్‍లో సుమారు 185 కేలరీలుంటాయి

ఈ నట్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది

బ్రెజిల్ నట్స్ పచ్చిగా తినకూడదు. ఉడికించి లేదా రాత్రంతా నానబెట్టి మాత్రమే తినాలి.