మెంతి కూర తినడం  వల్ల ఎన్ని లాభాలంటే.. 

జీర్ణక్రియకు సాయపడుతుంది. 

రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడంలో మెంతులు బాగా పని చేస్తాయి. 

మెంతి గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని మంటను తగ్గిస్తాయి. 

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో దోహదం చేస్తుంది

 రోగనిరోధక  శక్తిని పెంపొదిస్తుంది. 

హార్మోన్ల సమతుల్యతను కాపాడతుంది

ఎముకలకు మేలు చేస్తుంది