జున్ను తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
జున్నులో విటమిన్, మినరల్స్ అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
వీటిలో ప్రోటీన్, క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి 12, రిబోఫ్లావిన్, జింక్ వంటివి అధికంగా ఉంటాయి.
జున్ను తినడం వల్ల శరీర కణాల నిర్మాణానికి సహాయపడుతుంది.
ఎముకలు, దంతాల ఆరోగ్యం, రక్త కణాల ఉత్పత్తితోపాటు శరీరంలోని శక్తి ఉత్పత్తికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది.
మంచి నిద్రకు సహాయపడుతుంది.
జున్ను తీసుకుంటే పైత్యం, కడుపు మంట తగ్గుతుంది.
శారీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది.
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు జున్ను తీసుకోవడంలో వైద్యుల సూచన తీసుకోవాల్సి ఉంటుంది.
జున్ను అధికంగా తీసుకోకూడదు. మితంగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
నీరాతో నిజంగా ఇన్ని లాభాలున్నాయా.?
ఎముకలు ఆరోగ్యంగా ఉండలంటే ఇవి తినాల్సిందే..
టమాటా తో ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఇవే ..
ఈ చెట్టు పండ్లు, ఆకులు తీసుకుంటే ఇన్ని లాభాలా...