కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల..
కలిగే లాభాలివే..
కాల్చిన వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం గుండెకు మేలు చేస్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటూ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి. శరీరాన్ని ఇన్ఫెక్ఫన్లకు దూరంగా ఉంచుతుంది.
శరీరంలో మంటను తగ్గించడంలో సాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగవడానికి కాల్చిన వెల్లుల్లి దోహదం చేస్తుంది.
కేన్సర్ కణాలపై పోరాడేందుకూ వెల్లుల్లి సాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కాలేయం ఆరోగ్యకరంగా ఉండేందుకు కాల్చిన వెల్లుల్లి సాయం చేస్తుంది.
Related Web Stories
చర్మ ఆరోగ్యాన్ని పెంచే బ్రోకలి గురించి తెలుసా.. !
పాలలో కుంకుమపువ్వు కలిపి తాగితే..!
ఆరెంజ్ గింజలతో ఇన్ని లాభాలా..
ఈ ఒక్క పండు తింటుంటే చాలు.. కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చట..