మొలకలొచ్చిన వెల్లుల్లి తింటే  కలిగే ప్రయోజనాలు ఇవే..!

వెల్లుల్లి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

మొలక వచ్చిన వెల్లుల్లిలో  మామూలు వెల్లుల్లి కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్  ఉంటాయి.

ఈ వెల్లుల్లి వ్యాధుల బారిన  పడకుండా కాపాడుతుంది.

ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా  అద్భుతంగా పనిచేస్తాయి.

మామూలు వెల్లుల్లి కంటే మొలక  వచ్చిన వెల్లుల్లి గుండెకు మేలు చేస్తుంది.

కొలెస్ట్రాల్, బీపీ తగ్గించడంలో సహాయపడతాయి.

రోగనిరోధక శక్తిని పెంచి  క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.