ఎందరో సెలబ్రిటీలు చేసే ఫేస్ యోగా చాలా ప్రభావశీలమైనది
రోజూ ఫేస్ యోగా చేసే వారిలో కండరాలు బలపడి ముఖంలో యవ్వనం తొణికిసలాడుతుంది
ఇది సహజసిద్ధమైన విధానం కావడంతో చర్మంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు
దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు. ఎవరికి వారు ఇంట్లో చేసుకోవచ్చు
చర్మంలో రక్త సరఫరా పెంచి చర్మకణాలకు పోషకాలు సమృద్ధిగా అందేలా చేస్తుంది
ఇది రిలాక్సేషన్ టెక్నిక్‌గా పనిచేసి ఒత్తిడిని దూరం చేస్తుంది
కళ్ల కింద ఉబ్బెత్తుగా ఉండేవారికి ఫేస్ యోగాతో ఎంతో మేలు కలుగుతుంది
Related Web Stories
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగితే...
గడ్డి చామంతి లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
జున్ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా...
చలికాలంలో గోధుమ రవ్వ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. షాక్