హెడ్ మసాజ్ ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
హెడ్ మసాజ్ చేసుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. బాడీని రిలాక్స్‌గా ఉంచుతుంది.
హెడ్ మసాజ్ రెగ్యులర్‌గా చేసుకోవడం వలన తలతో పాటు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బాగా నిద్రపోవచ్చు.
హెడ్ మసాజ్ తలనొప్పిని దూరం చేస్తుంది. ఏదైనా ఆయిల్‌తో కొద్ది నిమిషాలు మసాజ్ చేస్తే తలనొప్పి క్షణాల్లో మాయమవుతుంది.
రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడేందుకు హెడ్ మసాజ్ దోహదపడుతుంది.
హెడ్ మసాజ్ ద్వారా నూనెలోని పోషకాలు తలకు బాగా పడతాయి. దీంతో కుదుళ్లు, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో హెడ్ మసాజ్ చేసుకోవడం వలన తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
సైనస్ సమస్యతో బాధపడేవారికి హెడ్ మసాజ్ ఉపశమనం కలిగిస్తుంది. ముక్కు, తల ప్రాంతంలో మసాజ్ ద్వారా సైనస్ దూరమవుతుంది.
హెడ్ మసాజ్‌తో ఏకాగ్రత పెరుగుతుంది. చదువుకునే పిల్లలు వారానికి రెండుసార్లు మసాజ్ చేయించుకోవడం మంచిది.
Related Web Stories
హిమాలయన్ పింక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ కొంబుచా టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
మహిళలు ఎందుకు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి..!
ఏడాదికి ఒకసారి ఈ 6 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం సేఫ్..!