ba6e7123-9c41-49a8-abd3-c2365f766d47-1.jpg

తేనెలో పసుపు కలుపుకుని తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

7a12b158-0daf-472e-978f-f50b67dd3dd3-2.jpg

తేనె, పసుపు కాంబినేషన్‌తో జీర్ణవ్యవస్థ బలోపేతమవుతుంది. కడుపుబ్బరం తగ్గుతుంది

66cf0aea-be84-4f5d-939f-a237ad8e5059-3.jpg

వీటిల్లోని కుకుర్మిన్, ఇతర రసాయనాలు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి 

d3a44643-eb08-4bbf-bded-4ccba274f814-4.jpg

దగ్గు, జలుబుతో బాధపడే వారికి ఇది దివ్యౌషధం

ఈ మిశ్రమంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. మెదడు నిత్య యవ్వనంగా ఉంటుంది

ఈ కాంబినేషన్ జీవక్రియలను కూడా వేగవంతం చేస్తుంది కాబట్టి బరువు అదుపులో ఉంటుంది

తేనె, పసుపుల కలయికతో కొలెస్టెరాల్ కూడా తగ్గి గుండె ఆరోగ్యం ఇనుమడిస్తుంది.