b5fb034a-3b6c-4498-a8f6-bb9f99bc5e97-1.jpg

మునగపొడితే కలిగే ప్రయోజనాలు

08f1efa7-4e9e-4c22-b64d-26546ef8b1ba-2.jpg

మునగాకు పొడిలోని పోషకాల కారణంగా షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు

f987c3fd-92a2-497a-94c3-b1fd75ab988e-3.jpg

మునగాకులో కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

3b410fb8-a474-48b9-8fd1-3220d0b766c6-4.jpg

మునగాకులో విటమిన్ ఎ, సి, ఈ ఎక్కువుగా ఉంటాయి.

జ్వరాల నుంచి షుగర్ వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు మునగాకు పొడి పరిష్కారం చూపిస్తుంది.

చర్మ క్యాన్సర్‌తో పాటు మరికొన్ని క్యాన్సర్లను మునగాకు పొడి నియంత్రిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు మునగాకు పొడిలో ఎక్కువుగా ఉంటాయి.

మునగాకు పొడి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూస్తుంది

మునగ ఉత్పత్తుల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రోజుకు 10 టీ స్పూన్ల వరకు మునగాకు పొడి తీసుకోవచ్చు