బత్తాయి తింటే ఇన్ని లాభాలున్నాయా..?

విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

బత్తాయిలో ఉండే రసాయనాలు.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. 

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

మూత్రపిండాల్లో ఉండే మలినాలను బయటకు పంపుతుంది. 

బ్లాడర్ సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఎముకుల బలానికి మంచి ఔషధంగా పని చేస్తుంది. 

మెదడు, నాడీ వ్యవస్థ చురుగ్గా ఉండేలా దోహదపడుతుంది.