దానిమ్మ పండ్లతో ఇన్ని ఉపయోగాలా..
ఒక కప్పు దానిమ్మ విత్తనాల్లో 30 శాతం విటమిన్ సి, 36 శాతం విటమిన్ కే, 16 శాతం విటమిన్ బీతోపాటు పొటాషియం ఉంటుంది.
దానిమ్మ పండు శరీరంలోని కొవ్వుని
తగ్గిస్తుంది.
రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.
దానిమ్మ పండు సహజ ఇన్సూలిన్‌గా పని చేస్తుంది.
క్యాన్సర్ గడ్డలు పెరగకుండా
నియంత్రిస్తుంది
జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
Related Web Stories
సపోటాతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా ..
వెల్లుల్లి నీరు తాగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలివే..
మెరిసే చర్మం కోసం ఈ జ్యూస్
సొయా పాలు తో ఆరోగ్యానికి ఎంతో మేలు..