మధ్యాహ్నపు నిద్ర బద్ధకానికి చిహ్నమని కొందరు భావిస్తారు కానీ ఈ కునుకుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

మధ్యాహ్నం కునుకు తరువాత మరింత ఉత్సాహంతో పనిచేయగలుగుతారు

నిద్రలేచాక మూడ్ మెరుగవుతుంది

మధ్యాహ్నం కునుకుతో రోగనిరోధక శక్తి కూడా ఇనుమడిస్తుంది

అలసట, స్ట్రెస్ లాంటివి దూరమవుతాయి

మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది

రోగాలు దరిచేరవు

ఆందోళన తగ్గి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది

కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది

నిపుణుల ప్రకారం, మధ్యాహ్న భోజనం తరువాత కనీసం 30 నిమిషాల పాటు కునుకు తీయాలి