రోజువారీ వంటకాలలో సువాసన కోసం కొత్తిమీరను వాడుతుంటాం
దీని ద్వారా కూరలకు మంచి రుచి కూడా వస్తుంది
కొత్తిమీరలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు ఉన్నాయి
శరీరంలోని వాతం, పిత్తం లోని అసమానతలు తొలగించడంలో
కొత్తిమీర ముందుంటుందని ఆయుర్వేదం చెప్తుంది
కొత్తిమీర జ్యూస్ జీర్ణ సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది
జ్వరం వచ్చినప్పుడు కొత్తిమీర జ్యూస్ తాగితే చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది
కిడ్నీ సమస్యల నుండి దూరంగా ఉండాలంటే కొత్తిమీర కషాయం తీసుకోవాలి
కొత్తిమీర కంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది
కొత్తిమీరలోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది
Related Web Stories
థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లు తప్పనిసరిగా తినాల్సిన ఫుడ్స్!
ఈ లక్షణాలు కనిపిస్తే మీ కళ్లు డేంజర్లో పడ్డట్లే..
మైగ్రేన్ నొప్పిని తగ్గించే ఎక్సర్సైజులు ఇవే
ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందంటే..