గడ్డిలో నడిస్తే ఇన్ని లాభాలా..
గడ్డిలో నడిచేటప్పుడు సరైన పాయింట్‌పై ఒత్తిడి పడితే కంటి చూపు మెరుగుపడుతుంది.
పాదాల కింద ఉండే మృదుకణాలకు సంబంధించిన నరాలను ఉత్తేజితం చేసి మెదడుకు సిగ్నల్‌ను పంపి అలర్జీ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
పాదాలకు చక్కటి మసాజ్ అందిస్తుంది. పాదాల కండరాలు చాలా ఉపశమనాన్ని పొందుతాయి.
మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మైండ్ రిలాక్స్ అవడంతో పాటు టెన్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
చెప్పులు లేకుండా గడ్డి మీద నడిస్తే రాత్రి ప్రశాంతమైన నిద్ర వస్తుంది
పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీర భాగాలు చైతన్యవంతం అవుతాయి. వాపు సమస్య తగ్గుతుంది.
బయట నడవడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది.
Related Web Stories
శరీరంలో ఈ భాగాల్లో వాపు ఉంటే.. దేనికి సంకేతమో తెలుసా..
దంతాల సమస్యతో బాధపడుతున్నారా.. ఈ 6 ఫుడ్స్ తింటే..
విటమిన్ కే-2 వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..
స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే.. ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే!