రోజూ 30 నిమిషాల పాటు నడిస్తే పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..
గుండెజబ్బులు వచ్చే అవకాశాలు నడకతో 19 శాతం మేర తగ్గుతాయి
బరువు నియంత్రణలో ఉంటుంది. ఊబకాయం నుంచి విముక్తి లభిస్తుంది
నడకతో మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది
డిప్రెషన్, ఆందోళన వంటివి దూరమవుతాయి
క్రమం తప్పకుండా రోజూ నడిస్తే ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం వదిలిపోతుంది.
సృజనాత్మకతా సామర్థ్యాలు కూడా 60 శాతం మేర పెరుగుతాయి
Related Web Stories
రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే కలిగే ప్రయోజనాలు!
ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజుకు ఎన్ని తింటే మంచిది..
ఈ పండ్లు తినండి రక్తంలో చక్కెర స్థాయిలకు చెక్ పెట్టచ్చు..
కేక్ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా..