మెంతి గింజల వాడకం పొట్టను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది

మెంతి గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

పీచుతో పాటు, మెంతి గింజల్లో మంచి మొత్తంలో రాగి, రిబోఫ్లావిన్,

విటమిన్ ఎ, బి6, సి, కె, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి

రాత్రిపూట ఒక గ్లాసులో 1 నుండి 2 స్పూన్ల మెంతులు వేసి రాత్రంతా నానబెట్టి ఉంచి

మరుసటి రోజు ఉదయం ఈ గింజలు ఉన్న నీటిని కొద్దిగా వేడి చేసి, వడపోసి తాగాలి

మెంతి గింజల నీటిని తాగడం ద్వారా జీవక్రియ వేగవంతం అవుతుంది

శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది

జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది

ఈ నీళ్లలో ఎన్నో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నందున చర్మానికి ఎంతో బెనిఫిట్‌