రోజ్ వాటర్‌తో  బోలెడెన్ని ప్రయోజనాలు..

రోజ్ వాటర్‌లో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

చర్మ రంధ్రాలను బిగించి, మొటిమలను తగ్గించి, మృదువుగా చేస్తుంది.

కంటి చుక్కగా కూడా ఉపయోగించవచ్చు.

తగినంత నిద్ర పొందడానికి రోజ్ వాటర్ తోడ్పడుతుంది.

తలనొప్పి, మైగ్రేన్ సమస్యలను ఎదుర్కోవడంలో రోజ్ వాటర్ సువాసన ఉపయోగపడుతుంది.

రోజ్ వాటర్ తరచుగా వాడితే యవ్వనమైన, శక్తివంతమైన ఛాయను పొందవచ్చు.

రక్త ప్రసరణలో సహాయపడి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది.