మెంతి కూర ఆకుతో ఇన్ని లాభాలా..?
మెంతి కూర ఆకు తరచూ తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది.
రక్త స్థాయిని మెరుగుపరుస్తుంది.
నాడీ వ్యవస్థ బాగా పని చేసేలా చేస్తుంది.
పక్షవాతం, పొత్తికడుపు నొప్పి తదితర వ్యాధుల చికిత్సలో ఈ కూర ప్రభావవంతంగా పని చేస్తుంది.
దగ్గు, ఉబ్బసం, బ్రాంకైటిస్, ఛాతీ బిగుతు, ఊబకాయం వంటి వ్యాధుల నుంచి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది.
మలబద్ధకం సమస్యకు మెంతి కూర చక్కటి పరిష్కారం.
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ సమస్యకు పచ్చి మెంతి ఆకులు చక్కటి పరిష్కారం.
ఇక మెంతులను పేస్టులా చేసి పెరుగుతో కలిపి మిశ్రమాన్ని తలకు పట్టిస్తే.. చుండ్రు, జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.
మెంతి ఆకు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును అరికట్టడ వచ్చు.
మెంతి ఆకులను తీసుకోవడం వలన పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.
మెంతి ఆకులు తీసుకోవడం వల్ల తల్లి పాలు ఉత్పత్తికి దోహదపడుతుంది.
రోజు ఒక స్పూన్ మెంతి ఆకుల రసాన్ని తీసుకుంటే కడుపులో నులి పురుగులు తగ్గుతాయి.
Related Web Stories
రోజు పెరుగు తినడం కాదు.. తాగితే ఈ వ్యాధులన్నీ పరార్..
పరగడుపునే ఈ ఆకు తింటే.. శరీరంలో అద్భుతమైన మార్పులు..
గొంతు నొప్పి తక్షణం తగ్గాలంటే.. ఈ 7 పనులు చేయండి చాలు..
పాటలు వినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..