పసుపు పాలతో ఇన్ని
ప్రయోజనాలా
పాలల్లో పసుపు కలుపుకుని తాగితే ఎన్నో బెనిఫిట్
స్
రోజూ రాత్రి పూట పాలు తాగితే మంచిగా నిద్ర పడుతు
ంది
పాలల్లోని క్యాల్షియం, పసుపులోని యాంటీ ఇన్ఫ్లమ
ేటరీ వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి
పసుపు పాలతో ఇమ్యూనిటీ పెరుగుతుంది
జ్ఞాపక శక్తి
మెరుగుపడుతుంది
పసుపు పాలతో పీరియడ్ నొప్పుల నుంచి ఉపశమనం పొందొ
చ్చు
ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గడంతో పాటు చర్మం మెర
ుస్తుంది
దాల్చిన చెక్క పొడి, అల్లం, పసుపు కలిపిన పాలు త
ాగితే గుండె సమస్యలు తగ్గించుకోవచ్చు
పసుపు పాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇ
న్ఫ్లమేటరీ వల్ల గాయాలు త్వరగా నయమవుతాయి
Related Web Stories
ఉదయాన్నే టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త
వేపుడు పదార్థాలు తింటే అనర్థాలు ఇవే!
కాకరకాయ తింటే చాలు.. ఆ రోగాలు మీ దరి చేరవు..
పచ్చి టమాటాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..