చక్కెర తినకూడని వారికి అందుబాటులో ఉన్న అద్భుత ప్రత్యామ్నాయాలు ఏవంటే..
యాంటీబాక్టీరియల్ గుణాలున్న తేనెను చక్కెరకు బదులు టీ, ఇతర ఆహారాల్లో కలపుకుని తినొచ్చు
వివిధ లవణాలు పుష్కలంగా ఉన్న బెల్లాన్ని రకరకాల స్వీట్లలో వాడుకోవచ్చు
మొక్కల నుంచి చేసే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ స్టేవియా కూడా చక్కెరకు చక్కని ప్రత్యామ్నాయం
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న కోకోనట్ షుగర్ కూడా మంచి ఆప్షన్
ఖర్జూరాలతో చేసే సిరప్ కూడా చక్కెరకు బదులు వివిధ ఆహారాల్లో వాడొచ్చు
మాపుల్ సిరప్‌ను కూడా చక్కెరకు బదులుగా వాడుకొచ్చు. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి
Related Web Stories
మేక కాళ్ళ సూప్ తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా...
బరువు తగ్గాలనుకునే వారు ఇవి మాత్రం చేయకండి
ఈ జీవుల జీవిత కాలం చాలా తక్కువ..!
సహజమైన గులాబీ పెదవుల కోసం ఇంటి చిట్కాలు ఇవే..!