ఎముకల బలానికి ఏం తాగాలి?
ఏం తాగకూడదు..
చక్కెర ఎముకలను హాని చేస్తుంది
టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల
శరీరంలో కాల్షియం స్థాయి తగ్గుతుంది
ఆల్కహాల్ ఎక్కువగా తాగితే
ఎముకలు బలహీనపడతాయి
ఎముకలు బలంగా ఉండాలంటే
పాల ఉత్పత్తులైన పెరుగు, చీజ్
తీసుకోవడం చాలా అవసరం
గ్రీన్ టీలో ఐరన్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి
కొబ్బరి నీళ్లు ఎముకల దృఢత్వాన్ని కాపాడటంలో సహాయపడతాయి
యాపిల్ జ్యూస్‌లో విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా చేస్తాయి
Related Web Stories
అన్నానికి బదులు ఇవి తినండి చాలు.. ఈజీగా బరువు తగ్గుతారు..!
మనం ఉదయం తినే టిఫిన్స్‌లో దేనిలో ఎన్ని కేలరీలుంటాయో తెలుసా?
బొప్పాయి విత్తనాలు తినడం వల్ల కలిగే 5 లాభాలివే..
రోజూ ఒక అరటిపండు తింటే కలిగే 10 బెనిఫిట్స్!