ఎముకల బలానికి ఏం తాగాలి?
ఏం తాగకూడదు..
అధిక చక్కెర
ఎముకలను హాని చేస్తాయి
కాఫీ, కూల్ డ్రింక్స్
తాగడం వల్ల శరీరంలో
కాల్షియం స్థాయి తగ్గుతుంది
ఆల్కహాల్ ఎక్కువగా
తాగితే ఎముకలు
బలహీనపడతాయి
ఎముకలు బలంగా
ఉండాలంటే పాల ఉత్పత్తులైన
పెరుగు, చీజ్
తీసుకోవడం అవసరం
గ్రీన్ టీలో ఐరన్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి
యాపిల్ జ్యూస్‌లో విటమిన్
సి, ఫైటో కెమికల్స్ ఉంటాయి.
ఇవి ఎముకల్ని బలంగా చేస్తాయి
Related Web Stories
కుప్పింటాకుతో ఇన్ని ప్రయోజనాలా..
నెయ్యి తీసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుందా.. అసలు నిజాలివీ..
రక్తపోటును తగ్గించే పనస తొనలు...
మీ కాలేయాన్ని దెబ్బతీసే 8 ఆహారాలు ఇవే..