కళ్లు పొడిబారుతున్నాయా?
వీటిని తినండి
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ
యాసిడ్స్ అధికంగా ఉంటాయి
చిలగడ దుంప తినడం వల్ల
ఆరోగ్యం మెరుగుపడుతుంది
కంటిని ఆరోగ్యంగా మార్చడంలో
క్యారెట్ బాగా పని చేస్తుంది
ప్రతి రోజూ గుడ్లు తింటే
కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి
పండ్లలో విటమిన్ సి
కంటెంట్ అధికంగా ఉంటుంది
కళ్లు పొడిబారే సమస్యను
బ్రకోలి దూరం చేస్తోంది
క్రమం తప్పకుండా బీన్స్
తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి
Related Web Stories
ప్రో బయోటిక్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు
చిటికెలో చిట్టి చిట్కాలు.. మీకెంతో అవసరం!
బొబ్బర్లు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎవరెవరు చేయకూడదంటే..