పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్ ఇలా..
సాల్మన్, ట్యూనా వంటి
ఫ్యాటీ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ
యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి
యాపిల్స్, బ్లూబెర్రీస్, అరటి,
నారింజ తినడంతో పెద్దపేగు
క్యాన్సర్ రాకుండా ఉంటుంది
కూరగాయల్లో ఉండే విటమిన్లు,
మినరల్స్, ఫైటో కెమికల్స్
ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
చికెన్, గుడ్లు అధికంగా తినడం
వల్ల శరీరానికి కావాల్సిన
ప్రోటీన్ సులభంగా అందుతాయి
తృణ ధాన్యాల్లో ఫైబర్
కంటెంట్ అధికంగా ఉంటుంది
నట్స్ తింటే రక్తంలో చక్కెర
స్థాయిలు స్ధిరంగా ఉంటాయి
బీన్స్‌లో ఉన్న ఫైబర్, విటమిన్ బి,
ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది
Related Web Stories
నిత్యం పైనాపిల్ తీసుకుంటే ఇన్ని లాభాలా
ఎముకల బలానికి ఏం తాగాలి? ఏం తాగకూడదు..
అన్నానికి బదులు ఇవి తినండి చాలు.. ఈజీగా బరువు తగ్గుతారు..!
మనం ఉదయం తినే టిఫిన్స్‌లో దేనిలో ఎన్ని కేలరీలుంటాయో తెలుసా?