ఎండాకాలంలో డాయాబెటిస్ రోగులు చక్కెరలు తక్కువగా, పోషకాలు, నీరు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినాలి. అవేంటంటే..

బెర్రీస్

ఆకుకూరలు

గ్రీక్ యోగర్ట్

సాల్మన్

ఆవకాడో

టామాటాలు

నట్స్

క్వినోవా

దోసకాయ

పుచ్చకాయ