థైరాయిడ్ గ్రంథి జీవక్రియలను, హార్మోన్ల సమతౌల్యాన్ని, శక్తి స్థాయిలను నియంత్రిస్తుంది.

థైరాయిడ్ సమస్య ఉన్న వారికి మందులతో పాటు కొన్ని రకాల ఆహారాలు కూడా మేలు చేస్తాయి

బ్రెజిల్ నట్స్‌లోని సెలీనియం థైరాయిడ్ సమస్యను కొంత మేర పరిష్కరిస్తుంది

కోడి గుడ్లలోని ఐయోడిన్, సెలీనియంలు థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి

ఫ్యాటీ ఫిష్‌లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఆకు కూరల్లోని మెగ్నీషియం కూడా థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది

ఐయోడిన్ పుష్కలంగా ఉండే సముద్రపు నాచు థైరాయిడ్ ఉన్న వాళ్లకు ఎంతో మేలు చేస్తుంది