23f0c50b-95c8-4564-8c43-67c4d3dbef1a-00.jpg

అరటిపండు తినడానికి  సరైన సమయం ఏది.. 

03295085-caf9-4511-8c2d-8f79ce9c3df1-1.jpg

అరటిపండ్లు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ప్రధానమైవి. ఇవి జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉండటం వల్ల పిల్లల నుండి వృద్దుల వరకు అందరికీ ఇవి అనువుగా ఉంటాయి.

10b9c4f2-33d9-41a9-beee-e46b90177d29-6.jpg

అరటిపండ్లను పగటిపూట ఎప్పుడైనా తినవచ్చు కానీ రాత్రిపూట మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి అరటిపండును రాత్రి సమయంలో తినకూడదు.

19c75356-ed77-4f64-ba3a-f0f1a6b39046-4.jpg

అయితే ఉదయం లేదా సాయంత్రం అరటిపండ్లు తినవచ్చట.

కానీ కొందరు మాత్రం అరటిపండ్లు రాత్రిపూట తింటే నిద్రను క్రమబద్ధీకరించి మంచి నిద్ర వచ్చేలా చేస్తుందని అంటారు.

అరటిపండ్లు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. దీని కారణంగా అరటిపండ్లను ఖాళీ కడుపుతో తింటే అది కడుపు నొప్పి రావడానికి కారణం అవుతుంది.

అరటిపండులో ఉండే అమైనో ఆమ్లాలు ఆందోళనను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి.