రాత్రుళ్లు సరైన సమయానికి భోజనం చేయడం ఆరోగ్యానికి కీలకం. కానీ కొందరు అనేక కారణాల రీత్యా టైం తప్పి తింటారు.
మధ్యాహ్నం 1 గంటకు తినాల్సిన భోజనాన్ని కొందరు మూడు గంటలకు తింటుంటారు.
మరికొందరు రాత్రుళ్లు 12 గంటలకు భోజనం చేస్తారు.
అత్యంత ముఖ్యమైన రాత్రి భోజనానికి ఓ కరెక్ట్ టైం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, రాత్రి 7 నుంచి 8 మధ్య డిన్నర్ పూర్తి చేయాలి
8 తరువాత భోజనం చేయడం మంచి పద్ధతి కాదు
రాత్రి 10 గంటల కల్లా పడుకునే వారు 7 గంటలకే డిన్నర్ పూర్తి చేయడం మంచిది
రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేస్తే ఉదర సమస్యలు వస్తాయి.
ఇక రాత్రి 12 దాటాకా తింటే ఊబకాయం పక్కా, డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.
Related Web Stories
వేసవిలో చింతపండు రసం తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా?
ఈ 5 మామిడి పండ్లు తింటే.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..
వేసవిలో దూరం పెట్టాల్సిన పానీయాలు ఇవే..
రోజూ పాలతో చేసిన టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..!