బరువు తగ్గేందుకు ఏ వాకింగ్  కరెక్ట్

వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి

తిన్న తర్వాత వాకింగ్ మంచిదా.. ఖాళీ కడుపుతో వాకింగ్ మంచిదా

ఖాళీ కడుపుతో వాకింగ్ బెస్ట్ అన్నది నిపుణుల మాట

కొవ్వును కరిగించడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది

ఉదయం శరీరంలో గ్లైకోజెన్ నిల్వలు తక్కువ

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరం శక్తి కోసం ఎక్కువ కొవ్వును కరిగిస్తుంది

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల 70 శాతం ఎక్కువ కొవ్వు కరుగుతుంది

డయాబెటిస్, అధిక రక్తపోటు,రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఖాళీ కడుపుతో వాకింగ్ ప్రమాదకరం

తిన్న తర్వాత వాకింగ్ కూడా మంచిదే

భోజనం తర్వాత నడిస్తే శరీరం మీరు తిన్న ఆహారం నుంచి గ్లూకోజ్‌ను శక్తి కోసం ఉపయోగిస్తుంది

భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది

ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాలు నడక ఆరోగ్యానికి మంచిది