జీర్ణ ఆరోగ్యాన్ని
పెంచే బ్లాక్ సీడ్స్..
బ్లాక్ సీడ్స్‌లో పోషకాలు,
విటమిన్లు, ఖనిజాలు
పుష్కలంగా ఉంటాయి
ఇవి జుట్టు సమస్యలను
తగ్గించడానికి
ఉపయోగపడతాయి
జుట్టు పెరుగుదలకు
సహజ పరిష్కారంగా
పనిచేస్తాయి
స్కాల్ఫ్‌ను
మృదువుగా చేస్తాయి
బాగా ఎండిన బ్లాక్ సీడ్స్
వేయించి, బరకగా పొడి
చేసుకోవాలి. దీనిని గాలి
చొరబడని కంటైనర్లో
నిల్వ చేయాలి
రోజూ గోరు వెచ్చని నీటితో
ఈ పౌడర్ కలిపి
తీసుకుంటే మంచిది
అర టీ స్పూన్ బ్లాక్ సీడ్
ఆయిల్‌తో ఒక కప్పు కేఫీర్,
పెరుగు, కలిపి తీసుకోవచ్చు
ఇవి రక్తంలో హిమోగ్లోబిన్
స్థాయిలను కంట్రోల్లో
ఉంచుతాయి
ఆరు నుంచి 12 వారాల
ఉపయోగం తర్వాత బ్లాక్
సీడ్ ఆయిల్ ఫలితం కనిపిస్తుంది
Related Web Stories
సోంపు - వాము కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్
ఆహారాన్ని ఎన్నిసార్లు నమిలి తినాలి..
బీరకాయతో ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..
బ్రోకలీతో ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..