నల్ల నువ్వులతో
రక్తపోటు చెక్ ...
నల్లనువ్వుల్లో మైక్రోమినరల్స్
ఉంటాయి.
నల్లనువ్వుల్లో ఉండే మెగ్నీషియం,
ఫాస్పరస్ రక్తపోటును తగ్గిస్తుంది.
కణాల పనితీరును నియంత్రిస్తాయి .
గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఇవి ఆరోగ్యకరమైన జుట్టు ,ఇవి మంచివి
చర్మాన్ని కాపాడటానికి
సహాయపడతాయి.
మలబద్దకం నుండి ఉపశమనం
కలిగిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
Related Web Stories
మీ ఆరోగ్యం ఎలా ఉందో గోళ్లు చూసే చెప్పేయెుచ్చు..
చలికాలంలో కాకరకాయ తింటే ఇన్ని లాభాలా
గ్రీన్ ఆపిల్ తింటే ఎన్ని లాభాలో...
ఈ జ్యూస్ తాగితే.. కిడ్నీలు రాకెట్ల పని చేస్తాయ్