బ్లూ బెర్రీ లేదా ఉసిరి..
చర్మ ఆరోగ్యానికి ఏ పండు
అద్భుతంగా పనిచేస్తుంది..
బ్లూబెర్రీస్ లో పోషకాలు
మెండుగా ఉంటాయి.
ఇవి చిన్న పరిమాణంలో ఉన్నా
వీటిలో పోషకాల కంటెంట్
మెండు. ఇందులో అధిక
స్థాయిలో ఆంథోసైనిన్
లు ఉంటాయి.
డైటరీ ఫైబర్ అధికంగా
ఉండటం వల్ల బ్లూబెర్రీస్
జీర్ణ ఆరోగ్యానికి బాగా
సహాయపడతాయి.
బ్లూబెర్రీస్ ను క్రమం తప్పకుండా
తింటే చర్మం మీద ముడతలు,
మచ్చలు, గీతలు తగ్గుతాయి.
నీటి శాతం అధికంగా ఉండటం
వల్ల బ్లూబెర్రీస్ తింటే చర్మం
హైడ్రేటెడ్‍గా ఉంటుంది.
ఉసిరికి ఆయుర్వేదంలో చాలా
ప్రధాన్యత ఉంది. ఉసిరిలో
విటమిన్-సి
పుష్కలంగా ఉంటుంది.
ఇది శరీరం మొత్తం ఆరోగ్యానికి,
కొల్లాజెన్ ఉత్పత్తికి
కూడా సహాయపడుతుంది.
ఉసిరిలో పాలీఫెనాల్స్
పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలో వాపు,
చర్మం, చర్మం చికాకులు
తగ్గించడంలో
సహాయపడతాయి.
Related Web Stories
జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా... నాచురల్ రెమెడీస్ మీకోసమే
సీమ వంకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
రోజూ పరగడుపున ఇలాచి తింటే ఏమౌతుందో తెలుసా..!
పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే ఇన్ని ఉపయోగాలా..