ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుంది.
ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మంచి ఆహారం కీలకం.
పోషకాలు అధికంగా ఉండే విత్తనాలను తింటే మరింత ఆరోగ్యంగా ఉంటారు.
ఈ విత్తనాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నివారిస్తాయి.
ఈ విత్తనాలు మహిళల ఎముకలను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి.
చియా విత్తనాలు శక్తిని పెంచుతాయి. ఇవి ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం.
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
నువ్వులు.. ఖనిజాలు, విటమిన్లకు శక్తివంతమైన మూలం. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి.
గుమ్మడికాయ గింజల్లో జింక్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అవిసె గింజలను పోషకాల నిధి అంటారు. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.
Related Web Stories
ఓట్స్ చెడిపోకుండా వాటిని తాజాగా ఉంచడం ఎలా?
ఈ సులభమైన చిట్కాలతో చెమట వల్ల కలిగే దురద మాయం..
వేసవిలో.. ఉదయం వీటిని టిఫిన్‌గా తీసుకోండి..
ఇవి తినండి.. ఒబేసిటీకి గుడ్‌బై చెప్పేయండి