ఎండాకాలంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే రోగనిరోధక శక్తి ఓ రేంజ్
లో పెరగడం పక్కా!
మామిడిలోని విటమిన్-సి, ఫైటోన్యూట్రియంట్లతో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
పుచ్చకాయలో కూడా విటమిన్-సీ, బీ, బీటాకెరోటిన్ రోగ నిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి. జుట్టు, చర్మానికీ మేలు చేస్తాయి
పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తి ఇనుమడించేందుకు కీలకం
నిమ్మతో చేసిన వంటకాలు, జ్యూస్‌లు కూడా ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి
కొత్తిమీర కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది
కీరదోసలోని విటమిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటివి శరీరానికి ఈ కాలంలో ఎంతో మేలు చేస్తాయి
Related Web Stories
పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మినపప్పు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
కళ్ల మీద కంప్యూటర్ ఒత్తిడా?