ఈ టిప్స్ పాటిస్తే..
మీ మెటబాలిజమ్ పెరుగుతుంది..
రోజుకు మూడు సార్లు ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకోవాలి. పోషకాలు ఉన్న ఆహారానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి.
రాత్రి ఏడు గంటలకు ముందు భోజనం పూర్తి చేయాలి.
వేడిగా, పొడిగా ఉండి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
వారంలో కనీసం మూడు రోజులు వ్యాయామం చేయాలి.
ఆయుర్వేదం ప్రకారం వేడి నీరు లేదా వేడి టీ శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ప్రశాంతంగా నిద్రపోవాలి.
మీ శరీరానికి తగినన్ని విటమిన్లు అందించి డీటాక్సిఫికేషన్ చేయడంలో ఉసిరి గణనీయమైన పాత్ర పోషిస్తుంది.
Related Web Stories
మనిషి దేహంలో ఎన్ని అవయవాలు దానం చేయొచ్చో తెలుసా..
గ్యాస్ సమస్య వేధిస్తోందా.. ఈ ఆయుర్వేద చిట్కాలు మీకోసమే..
రోజూ పరగడుపున వేపాకులు నమిలితే ఎన్ని లాభాలో తెలుసా..
గ్రీన్ టీ, కలబంద కలిపి తాగితే...