8bdea5a7-655f-4c24-8f56-2fb555ff7c7d-00000.jpg

బ్రౌన్ రైస్ vs బ్లాక్ రైస్.  ఆరోగ్యానికి ఏది మంచిది..

1196e4fb-b496-4b87-9460-4b6513174360-01.jpg

 బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. 

265dd6f8-b75a-4347-bfbf-1099d0938447-02.jpg

బ్లాక్ రైస్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. 

2e4f00df-0b1a-41de-a844-991bec5dcb58-03_11zon.jpg

బ్రౌన్ రైస్ జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

బ్లాక్ రైస్ ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేస్తు్ంది

మెగ్నీషియం, ఫాస్పరస్‌ కలిగి ఉండే బ్రౌన్ రైస్ ఎముకల ఆరోగ్యం, కండరాల పనితీరు మెరుగుపరుస్తుంది. 

ఆంథోసైనిన్స్‌ను కలిగి ఉండే బ్లాక్ రైస్ హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. 

బ్రౌన్ రైస్‌లో ఉండే అధిక ఫైబర్ కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. 

బ్లాక్, బ్రౌన్ రైస్‌లు వేటికవే ప్రత్యేకమైనవి. ఇక, ప్రోటీన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు అవసరం అనుకుంటే బ్లాక్ రైస్ ఎంచుకోవచ్చు.