రైస్‌కి బదులుగా  గోధుమ రవ్వను తీసుకుంటే..!

గోధుమ రవ్వలో  మెగ్నీషియం, భాస్వరం  వంటి ముఖ్యమైన  ఖనిజాలు ఉంటాయి

 ఇది బలమైన, ఆరోగ్యకరమైన  ఎముకలకు మద్దతు ఇస్తుంది

విటమిన్ ఇ, బి లతో  సహా యాంటీ ఆక్సిడెంట్లు  గోధుమ రవ్వలో  పుష్కలంగా ఉంటాయి

హృదయ సంబంధమైన  వ్యాధుల ప్రమాదాన్ని  తగ్గించడానికి ఉపయోగపడుతుంది

రక్తంలో చక్కెర  స్థాయిలను కంట్రోల్ చేస్తుంది

జీర్ణ సంబంధమైన  సమస్యలను తగ్గిస్తుంది

ఫైబర్ కారణంగా పేగు  కదలికలను నియంత్రిస్తుంది