కొన్ని ఆహార పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది.
పాలు, పెరుగు, జున్ను వంటి రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.
బాదం పప్పులోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేస్తాయి.
పచ్చని ఆకు కూరలు తీసుకోవడం వల్ల కాల్షియం, ఐరన్ అందుతుంది.
ఎండిన అత్తి పండ్లను అల్పాహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది.
సోయాబీన్స్, టోఫులోని ప్రొటీన్, కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో సాయపడతాయి.
నువ్వులు తీసుకోవడం వల్ల కూడా శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది.
నారింజలోని విటమిన్-సి, కాల్షియం ఎముకలను బలోపేతం చేయడంలో సాయం చేస్తాయి.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఈ కాఫీతో షుగర్ కంట్రోల్ అవుతుందని తెలుసా...
ఈ ఆకులతో చేసిన టీ తాగితే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే?
గ్యాక్ ఫ్రూట్ వాళ్ళ ఎన్ని లాభాలో..