RO వాటర్ తాగితే  కీళ్ల నొప్పులు వస్తాయా?

RO వాటర్‍ను అల్ట్రా  ఫిల్టరేషన్ ద్వారా శుద్ధి చేస్తారు

ఈ కారణంగా నీటిలోని  మినరల్స్ కంటెంట్ క్రమంగా తగ్గిపోతుంది

ఈ క్రమంలో ప్రతి రోజు  RO వాటర్ తాగడం వల్ల  కీళ్ల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంది

ఇలానే రోజు తాగితే ఎముకల  ఆరోగ్యాన్ని కాపాడే కాల్షియం, మెగ్నీషియం శరీరంలో తగ్గుతాయి

అందుకే వీలైనంత వరకు  RO వాటర్ తాగకపోవడం  మంచిదని నిపుణులు చెబుతున్నారు

RO వాటర్ కంటే వేడి చేసి  చల్లార్చిన నీరు తాగడం  మంచిదని అంటున్నారు

వేడి చేసిన నీటిని తగడం వల్ల శరీరానికి కావాల్సిన మినరల్స్ అందుతాయి