వెల్లుల్లి  ఆరోగ్యానికి  చాలా మంచిది

వెల్లుల్లి వేసవిలో తినవచ్చో లేదో అని చాలా మంది సందేహిస్తుంటారు

వేసవిలో  రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు తినవచ్చుని నిపుణులు అంటున్నారు

 బరువు తగ్గడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది

వెల్లుల్లి రోజు ఆహారంలో తిసుకొవడం వల్ల  ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు

వెల్లుల్లి శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా కాపడుతుంది ఇందులో యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం

గుండె జబ్బుతో బాధపడే  వారు వెల్లులిని రోజు తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు

వెల్లుల్లి ఫ్రీ రాడికల్స్‌తో  పోరాడటానికి సహాయపడుతుంది గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది