చలికాలంలో రోజూ  పెరుగు తినొచ్చా..

 దగ్గుతో బాధపడేవారు చలికాలంలో పొరపాటున కూడా పెరుగు తినకూడదని నిపుణులు తెలిపారు

 సాధారణ ప్రజలు చలికాలంలో పెరుగు తినాలని అనుకుంటే అందులో పంచదార కలవద్దు అని అన్నారు. 

 చలికాలంలో కూడా పెరుగు తినాలనుకుంటే సొరకాయ, పొట్లకాయ వంటి కూరగాయలతో కలిపి తినాలి

ఎందుకంటే ఈ విధంగా తింటే జీర్ణం అవడం సులభం అవుతుంది.

 ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచిన పెరుగు తింటే జలుబు, దగ్గుకు కారణమవుతుంది.

ఉదయం 6 గంటలకు పాలను తొడుపెట్టి మధ్యాహ్నం 12 లేదా 1 గంటలోపు తినవచ్చని నిపుణులు చెప్పారు.