వెనిగర్ తో బరువు
తగ్గోచ్చా..
ఒక్క టేబుల్ స్పూన్ వెనిగర్లో కేవలం 3 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.
వెనిగర్ తీసుకున్నపుడు కడుపు
నిండుగా ఉన్న భావన కలిగి ఎక్కువ
తినలేరు.
వెనిగర్ ఆకలిని అదుపులో
ఉంచుతుంది
భోజనానికి ముందు తీసుకునే
వెనిగర్ వల్ల తీసుకునే ఆహారం
పరిమాణం తగ్గుతుంది.
వెనిగర్ లో ఉండే ఎసిటిక్ ఆసిడ్ వల్ల
ఏఏంపీకే అనే ఎంజైమ్ ఉత్పత్తి పెరగి
ఎక్కువ కొవ్వు కరుగుతుంది
వెనిగర్ లోని ఎసిటిక్ ఆసిడ్ వల్ల
మెటబాలిజం మెరుగవుతుంది.
కొవ్వుల జీవక్రియలు కూడా క్రమబద్దీకరించబడడం వల్ల క్రమంగా
బరువు తగ్గుతారు
Related Web Stories
సీ ఫుడ్ అలెర్జీ లక్షణాలు ఇవే..
ఎముకల బలానికి ఏం తాగాలి? ఏం తాగకూడదు..
పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలివే..
విపరీతంగా దగ్గు వస్తోందా.. ఇవి తీసుకుంటే చిటికెలో గయాబ్