పచ్చి మిరపకాయలతో క్యాన్సర్ పరార్..
పచ్చి మిరపకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పచ్చిమిర్చిలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు కూడా ఇవి ఉపయోగపడతాయి.
ఇది బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
పచ్చి మిరపకాయల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.
పచ్చి మిరపకాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి
క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తాయి.
కానీ పచ్చి మిరపకాయలు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అని అంటున్నారు నిపుణులు
Related Web Stories
బరువు తగ్గేందుకు ఏ వాకింగ్ కరెక్ట్
చిలగడదుంప రుచికే కాదు ఆరోగ్యానికి చాల మంచిది
వేపాకు మంచిదే కానీ.. ఇలా తింటే మాత్రం ప్రమాదం..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగుతున్నారా