నోటి దుర్వాసనకు చెక్ పెట్టే
యాలకులు.. ఈ టీ తాగితే..!
యాలకులు జీవక్రియను
మెరుగుపరిచే అనేక
యాంటీఆక్సిడెంట్లను
కలిగి ఉంటాయి
జీర్ణ వ్యవస్థ సమస్యలు
దూరం చేస్తుంది
అల్లం శరీరానికి వేడి చేస్తుంది.
చల్లని రోజుల్లో యాలకుల టీ
అయితే సరిగ్గా సరిపోతుంది.
పొట్ట, శరీరం చల్లగా ఉంటుంది
జీవక్రియను వేగవంతం
చేస్తుంది
యాలకులు జీవక్రియను
మెరుగుపరిచే అనేక
యాంటీఆక్సిడెంట్లను
కలిగి ఉన్నాయి
మధుమేహం ఉన్నవారు కూడా
యాలకులను తీసుకోవచ్చు
డయాబెటీస్ అదుపులో
ఉండేలా చేస్తుంది
రక్తపోటును నియంత్రణలో
ఉంచుతుంది
Related Web Stories
వెల్లుల్లి నీటిని ప్రతిరోజూ తాగుతుంటే శరీరంలో కలిగే మార్పులు ఇవే..
గుండె కొట్టుకోవడంలో తేడాలు.. దీనికి కారణాలు, లక్షణాలు ఇవే.. !
ఇంజెక్షన్ ద్వారా బడి లోకి ఆక్సిజన్.. ఎలా పనిచేస్తుందంటే..
రోజులో ఎండుద్రాక్ష ఎన్ని తినాలి? ఎన్ని తింటే ఆరోగ్యమంటే..!