బాదం, జీడిపప్పు, ఆక్రోట్‌, పిస్తా మొదలైన పప్పులన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే

ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి

18 జీడిపప్పుల్లో ప్రొటీన్ 4.21గ్రా, ఫైబర్ 0.82గ్రా, కాల్షియం 12.5మి.గ్రా, 65 MG ఐరన్‌ ఉంటాయి

పిస్తాపప్పులో కూడా జీడిపప్పుతో సమానమైన మొత్తంలో ప్రోటీన్ 3గ్రా, ఫైబర్ 3గ్రా, పొటాషియం 6 శాతం ఉంటాయి

జీడిపప్పు, పిస్తా పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

అయితే డయాబెటిస్‌ ఉన్నవారికి జీడిపప్పు కంటే పిస్తా వల్లే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది

ఈ రెండింటిలోనూ అధిక కేలరీలు ఉన్నాయి కాబట్టి..

రోజుకు గుప్పెడు లేదా ముప్పయి గ్రాముల లోపు తీసుకోవడం ఉత్తమం