వేపుడు పదార్థాలు
తింటే అనర్థాలు ఇవే!
వేపుడు పదార్థాలలో
ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ
చెడు కొలెస్ట్రాల్ పెరిగి,
గుండె సమస్యలు వస్తాయి
వేయించిన పదార్థాలలో సంతృప్త కొవ్వులు అధికం
అధిక క్యాలరీలు ఉండే
బరువు పెరుగుదలకు కారణం
తరచుగా వేపుడు పదార్థాలు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి
వేపుడు పదార్థాలు రక్తపోటును పెంచుతాయి
గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి
Related Web Stories
కాకరకాయ తింటే చాలు.. ఆ రోగాలు మీ దరి చేరవు..
పచ్చి టమాటాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
మరమరాలు తినడం మంచిదేనా..
డయాబెటిస్ ఉన్న వాళ్లు తినదగిన దీపావళి స్వీట్స్!