24d38e3e-74fc-4d2d-b61d-148a5fd6eee5-smoke.jpg

పొగతాగడం మానేస్తే  శరీరంలో వచ్చే మార్పులివే

3ee673c2-488d-498c-b31c-7a35c26ea8ff-1.jpg

 సిగరెట్, బీడీ.. పేరేదైనా ధూమపానం ఆరోగ్యానికి హాని చేస్తుంది. ధూమాపానానికి దూరంగా ఉంటే చర్మం శుభ్రంగా మారుతుంది. 

61c7daef-b0dc-4c27-ae20-1d4ccfe8ac79-2.jpg

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది  

76ccea63-d775-4937-834d-10e7d65a3b21-3.jpg

 శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది

 శరీరంలో శక్తి పెరుగుతుంది. అలసట దూరమవుతుంది. 

 శరీరానికి తగినపాళ్లలో ఆక్సిజన్ అందుతుంది

 నోరు శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది