ఈ చిట్కాలతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చెక్..
వంటగదిలో ఉండే కొన్ని మసాలాలు, ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను వేగంగా తగ్గించి, గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి
చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి అవిసె గింజలను దివ్యౌషధంగా పనిచేస్తాయి
ఫ్లాక్స్ గింజలను పొడి చేసి ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో స్పూన్ పొడిని తీసుకోండి.
ఉదయం ఖాళీ కడుపుతో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని నీటితో తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.
యాపిల్ పండ్లను తీసుకుంటే, కొలెస్ట్రాల్ 50 శాతం తగ్గించవచ్చంటున్నారు డాక్టర్స్.
వెల్లుల్లి పచ్చిగా తీసుకుంటే ఎంతో ప్రయోజనం
Related Web Stories
ఇవి తింటే షుగర్ సమస్యలకు చెక్!
రోజూ ఈ జ్యూస్ గ్లాస్ తాగారంటే..
క్యాన్సర్ కోసం ఈ టెస్టులు తప్పనిసరి..
ఈ ఐదు కూరలు పచ్చిగా తింటే ఫుల్ బెనిఫిట్స్