ఈ జ్యూస్ తో చెడ్  కొలెస్ట్రాల్‌కు చెక్!

సొరకాయలో విటమిన్-సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్ పుష్కలంగా ఉంటాయి.

బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్‌ ఆప్షన్.

సొరలోని అధిక నీరు.. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

 యూరినరీ ఇన్ఫెక్షన్స్‌‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

 తెల్ల జుట్టు రాకుండా సహాయపడుతుంది

చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.